మంచు లక్ష్మి అడ్డంగా బుక్కయ్యింది!

Hot Photos in Saree: మంచు లక్ష్మి అడ్డంగా బుక్కయ్యింది!.

మంచు లక్ష్మి ప్రసన్న గురించి తెలియని వారు ఎవరు ఉండరు . ఈ మద్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది . అయితే లేటెస్ట్ గా ఓ విషయం లో ఈమె అడ్డంగా బుక్కయ్యింది . అది కుడా సిగరెట్ తాగుతూ ...? ఇప్పటికే ఈ విషయం పై ఫిలిం వర్గాల్లో రకరకాల కామెంట్స్ నడుస్తున్నాయి . ఇంతకి విషయం ఏమిటంటే మంచు లక్ష్మి లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘చందమా కథలు'. ఈ సినిమాలో ఓ సన్నివేశం లో మంచు లక్ష్మి సిగరెట్ తాగుతూ కనిపించింది . అంతే అది చుసిన అందరికి షాక్ . త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి హాట్ లుక్‌లో హాజరైంది కుడా. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అని మెచ్చుకుంటారు. డిఫరెంట్ ఫీల్ ఉన్న సినిమా అని చెబుతుంది మంచు లక్ష్మి . మరి డిఫరెంట్ ఫీల్ ఉన్న సినిమా అయితే ఇలా మందు , సిగరెట్ తాగితే అది మంచి ఫీల్ ఉన్న సినిమా ఎలా అవుతుంది అంటున్నారు సిని జనాలు .

Related Posts: మంచు లక్ష్మి అడ్డంగా బుక్కయ్యింది!

Blog Archive